పాలకోవా చాలా మందికి ఇష్టమైన సింపుల్ స్వీట్. దీన్ని ఇంట్లోనే చాలా సులువుగా, తక్కువ పదార్థాలు ఉపయోగించి తయారుచేసుకోవచ్చు. ఈ వీడియోను చూసి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి, ఎంజాయ్ చేయండి.
#Palakova #teluguvantalu #dessertrecipes
Here's the link to this recipe in English: https://bit.ly/2CV7IWf
తయారుచేయడానికి: 5 నిముషాలు
వండటానికి: 1 గంట
సెర్వింగులు: 3 - 4
కావలసిన పదార్థాలు /Ingredients
పాలు - 1 లీటర్ Milk - 1 litre
పంచదార - 1 / 2 కప్పు /Sugar - 1/2 cup
యాలకుల పొడి - 1 టీస్పూన్ Cardamom Powder - 1 త్స్ప్
తయారుచేసే విధానం
పొయ్యిని మీడియం ఫ్లేములో ఉంచి పాలును సగం అయ్యేంతవరకూ మరిగించాలి
మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది
ఇలా ఎక్కువ సేపు చేస్తూ ఉండాలి
ఇప్పుడు యాలకుల పొడి వేసి మళ్ళీ తిప్పుతూ ఉండాలి
ఇప్పుడు పాలల్లో ఉన్న తేమ మొత్తం పోయి, గట్టి కోవాలాగా తయారైన తరువాత పొయ్యి కట్టేసుకోవాలి
దీన్ని వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు
You can buy our book and classes on http://www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM - https://www.instagram.com/homecookingshow
A Ventuno Production : http://www.ventunotech.com
![]() |
Telugu Cinema News and some more details available here, just visit and enjoy your favourite star movie.
![]() | |
---|---|---|
![]() |
New Telugu Cinema Photo Gallery, Uptodate just visit and enjoy your favourite star movie gallery go ahead.
![]() | |
![]() |
New Telugu Movie trailers available here with more details. Just visit and enjoy your favourite star movie gallery go ahead.
![]() | |
![]() |
More Telugu Movie pictures and your favourite stars pictures also available here. Hurry up to visit and enjoy lot of pictures.
![]() | |
![]() |
New Telugu Movie release date with location and more details. This year 2012 upcoming movie with monthly wise available here just visit and get your favourite stars film details.
![]() | |